Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఎయిర్టెల్ లాభం 31 శాతం జంప్... రెండో క్వార్టర్లో రూ.8వేల 888 కోట్లు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
According to the company's stock exchange filing, Bharti Airtel reported a 31 percent jump in net profit to Rs 8,888 crore for the second quarter of the current financial year.
This growth was primarily driven by an increase in mobile services revenue, a higher average revenue per user, and the expansion of its home broadband business.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: టెలికాం రంగ ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్ ముగిసిన మూడు నెలల్లో కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 31 శాతం పెరిగి రూ.8,888 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.6,792 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.
మొబైల్ సేవల ఆదాయం పెరగడం, వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయం మెరుగుపడటం, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వ్యాపారం విస్తరించడం కంపెనీ పనితీరుకు ప్రధానంగా దోహదపడ్డాయి. కన్సాలిడేటెడ్ ఆదాయం 16.7 శాతం వృద్ధితో రూ.60,878 కోట్లకు చేరింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నాలుగు శాతం పెరిగింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)