Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Fact Check: కొత్త ₹1000 నోటు మళ్లీ వస్తోందా? కేంద్రం ఏమందంటే?
By Eenadu1 min read at Eenadu
In brief
The central government and the Press Information Bureau (PIB) fact-check unit denied rumors circulating on social media about the imminent release of a new ₹1,000 currency note.
The article clarifies that the Reserve Bank of India (RBI) has not issued any such note.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Fact Check | ఇంటర్నెట్ డెస్క్: త్వరలో కొత్త రూ.1,000 నోటు చలామణిలోకి వస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. అవన్నీ వదంతులేనని స్పష్టం చేసింది. అలాంటి అవాస్తవాలను నమ్మొద్దని కోరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎలాంటి రూ.1000 నోటూ జారీ చేయలేదని స్పష్టం చేస్తూ పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టింది.
పసుపు రంగులో ఉండి, ఆలయం ఫొటో ఉన్న రూ.1000 నోటు కొత్తగా జారీచేశారని, 15వ తేదీ నుంచి చలామణిలోకి రానుందంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఈ వీడియోలు వైరల్‌గా మారడంతో కేంద్రం స్పందించింది. అధికారిక వర్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేశారు. ఆ తర్వాత రూ.2 వేల నోట్లను, రూ.500 నోట్ల కొత్త సిరీస్‌లో పరిచయం చేశారు. ఆ తర్వాత రూ.2 వేల నోట్లనూ కేంద్రం ఉపసంహరించుకుంది. ప్రస్తుతం భారత్‌లో రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 నోట్లు మాత్రమే అధికారికంగా…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)