Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
FADA: నవరాత్రుల్లో వాహన విక్రయాలు తగ్గాయ్
By Eenadu||1 min read at Eenadu
In brief
According to the automobile dealers' federation FADA, all-India vehicle retail registrations declined by 6.52% during the Navratri period compared to the same dates last year.
Passenger vehicle sales specifically fell by 21.91%, while commercial vehicle and tractor sales saw a slight increase.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కార్ల అమ్మకాల్లో 21.9% క్షీణత: ఫాడా
నవరాత్రి సీజన్లో దేశీయంగా వాహన రిటెయిల్ విక్రయాల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. ఈనెల 11-20 తేదీల్లో దేశవ్యాప్తంగా వాహన రిజిస్ట్రేషన్లు, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 6.52% తగ్గాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. ప్రయాణికుల వాహనాల (పీవీలు-కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్లు) విక్రయాలు 21.91% క్షీణించాయి. గతేడాది నవరాత్రి తొలిరోజే జీఎస్టీ రేట్ల కోత అమల్లోకి రావడంతో అప్పట్లో షోరూమ్‌లకు కొనుగోలుదారులు పోటెత్తారని, అప్పటి అధిక విక్రయాల (అధిక బేస్) కారణంగా ఈ ఏడాది వార్షిక విక్రయాల్లో క్షీణత కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)