Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Food safety officials in Uttar Pradesh discovered a large number of fake potatoes being sold, which are chemically treated to look fresh.
The article warns consumers about the health risks of consuming such adulterated food and provides simple methods to identify genuine potatoes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Fake Potatoes : ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నది. దాంతో వినియోగదారులు ఏది కల్తీనో, ఏది స్వచ్ఛమైనదో తేల్చుకోలేక తీవ్ర అయోమయానికి లోనవుతున్నారు. వ్యాపారులు కస్టమర్ల ఆరోగ్యం కంటే వారు వెనకేసుకునే కాసులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉప్పు కల్తీ, పప్పు కల్తీ, వంటనూనె కల్తీ, పాలు కల్తీ, బియ్యం కల్తీ, మాంసం కల్తీ, ఆఖరికి తాగే మంచినీళ్లు కూడా కల్తీ. ఇలా అన్నీ కల్తీమయం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో కల్తీ వెలుగులోకి వచ్చింది. కొత్తగా ఆలుగడ్డలను కూడా కల్తీ చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.
ఉత్తరప్రదేశ్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడింగ్‌లో పెద్ద సంఖ్యలో కల్తీ ఆలుగడ్డలు బయటపడ్డాయి. వాడిపోయిన బంగాళాదుంపలు నిగనిగలాడటం కోసం వ్యాపారులు వాటికి కెమికల్స్ పూస్తున్నారు. లాభాల కోసం వినియోగదారుల ఆరోగ్యాలను . కాబట్టి కస్టమర్లు ఆలుగడ్డలు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవి కల్తీవో, ఏవీ మంచివో పరిశీలించి కొనుగోలు చేయాలి. అదృష్టవశాత్తు కల్తీ ఆలుగడ్డలను గుర్తించడానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)