Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Farmer DISCOM | రైతు డిస్కమ్‌కు రెడ్‌సిగ్నల్..! ఇంకా ప్రారంభంకాని కార్యకలాపాలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that the Telangana government's newly formed Farmer DISCOM has failed to begin operations after a year, missing the conditional license deadline set by the Telangana Electricity Regulatory Commission (ERC).
The report notes that despite crores of rupees spent and offices allocated, key conditions like grid integration and staff appointments remain pending.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఏడాది కాలంగా హడావుడి. కోట్లాది రూపాయల ఖర్చు. ఆఫీసులు.. అనుమతులు.. ఘనమైన ప్రకటనలు! కానీ, ఆచరణ మాత్రం శూన్యం. ఇదీ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన రైతు డిస్కమ్ వ్యవహారం. రైతాంగం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రైతు డిస్కమ్ అరంభానికి ముందే ఎదుర్కొంటున్నది. కొత్త డిస్కమ్ డోలాయమానంలో పడింది. పేరు గొప్ప అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఏడాది నుంచి కొత్త డిస్కమ్ పేరు జపిస్తున్న సర్కార్ తీరా అసలు విషయానికి వచ్చే సరికి కాడెత్తేసింది.
కొత్త డిస్కమ్ కార్యకలాపాలు ఇంకా ప్రారంభంకాలేదు. మరీ అత్యంత ముఖ్యమైన విషయం ఏందంటే రైతు డిస్కమ్‌కు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) షరతులతో కూడిన లైసెన్స్‌ను జారీచేసింది. ఈఆర్సీ విధించిన షరతుల్లో అనేకం పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగుల కేటాయింపులు పూర్తికాలేదు. కొత్త నియామకాల ఊసేలేదు. గ్రిడ్ అనుసంధానం జాడేలేదు. మొత్తంగా సంస్థ ఏర్పాటు ప్రకటనలు, కాగితాలకే పరిమితమైంది. ఈ డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీని ప్రభుత్వం ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు బదిలీ చేసింది. రైతు డిస్కమ్ ఇన్చార్జి సీఎండీగా బాధ్యతలప్పగించింది. ఈ నేపథ్యంలో రైతు డిస్కమ్ ప్రయోగం విఫలమైనట్టేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)