Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Farmers Self Declaration | రైతులకే డిక్లరేషన్ ఎందుకు.. ప్రజావాణిలో నిలదీసిన అన్నదాత
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
In Metpalli, a farmer named Maru Muralidhar Reddy submitted a petition during a public grievance event, questioning why the government requires self-declarations from farmers while exempting those who waste electricity.
He alleged that the state government is targeting farmers by breaking promises, demanded a complete loan waiver, ₹50,000 per acre, and full subsidies for seeds, and warned of protests if issues are ignored.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Farmers Self Declaration | మెట్పల్లి రూరల్, అక్టోబర్ 26 : ‘రైతులు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? అన్నం పెట్టే రైతు పంటలు పండించడం తప్పా? కరెంట్ వృథా చేస్తున్న వారికి కరువు లేదా? వారి నుంచి ఎందుకు డిక్లరేషన్ తీసుకోరు?’ అని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లకు చెందిన రైతు మారు మురళీధర్‌రెడ్డి.. ఎంపీడీవో మహేందర్‌రెడ్డిని నిలదీశాడు. సోమవారం మెట్పల్లి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రాన్ని అందజేసి తన ఆవేదన వ్యక్తంచేశాడు.
ప్రభుత్వం రైతులపై అన్నింటా సీలింగ్ పెడుతున్నదని వాపోయాడు. తాము ఏమైనా పక్కదేశంలో పంటలు పండిస్తున్నామా? అని ప్రశ్నించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను పక్కనబెట్టి రైతులపై కక్షగట్టి ఆంక్షల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డాడు. రైతు ప్రభుత్వమని, ప్రజాపాలన అని చెప్పడమే కానీ, రైతులపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తంచేశాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)