Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to the article, a rocket from Diwali firecrackers entered a shop in Sitafalmandi, Secunderabad, causing a massive fire that was brought under control by the fire department.
The article notes that details regarding the losses from the accident are yet to be known.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Fire Accident | దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాల్చేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటారని తెలిసిందే. అయితే పటాకాయలు కాల్చేటపుడు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదాలు జరుగుతుంటాయి. సికింద్రాబాద్ పరిధిలో దీపావళి సంబురాలు భారీ అగ్ని ప్రమాదానికి కారణమయ్యాయి.
సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్మండిలో దీపావళికి అంటించిన ఓ రాకెట్ బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా షాపులోని క్రాకర్స్ అన్నీ పేలి, మంటలు ఎగసిపడ్డాయి. మంటలు రావడంతో జనాలు, వాహనాలు భయంతో పరుగులు పెట్టారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదంలో జరిగిన నష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)