Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా సంస్థ చమురు నిల్వల వద్ద అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A major fire broke out at an Oil India Limited tank farm in Tengakhat, Dibrugarh district, Assam, resulting in one worker's death and injuries to several others.
Oil India Limited stated that emergency responders contained the fire and expressed condolences to the deceased worker's family.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గువాహటి: ఆయిల్ ఇండియా లిమిటెడ్ (వోఐఎల్)కు చెందిన చమురు నిల్వల వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఒక కార్మికుడు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Fire At Oil India Tank Farm) అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. టెంగాఖత్లోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థకు చెందిన ఇంటర్మీడియట్ ట్యాంక్ ఫార్మ్ (ఐటీఎఫ్)లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 9.30 గంటల సమయంలో కార్మికులు ఒక వాల్వ్‌ను ఆపరేట్ చేస్తుండగా ట్యాంక్ ఫార్మ్‌లోని ముడి చమురు నిల్వ విభాగంలో పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. భయాందోళన చెందిన…
కాగా, ఈ అగ్నిప్రమాదంలో ఒక కార్మికుడు మరణించగా మరో ఆరుగురికి కాలిన గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం దిబ్రూగఢ్‌లోని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, వోఐఎల్కు చెందిన ఆసుపత్రికి తరలించినట్లు ఆ కంపెనీ తెలిపింది. గాయపడిన కార్మికులు ఆయిల్ ఇండియా లిమిటెడ్ నియమించిన ముంబైకి చెందిన స్పెక్ట్రాన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగులని పేర్కొంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)