Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Fireworks: బాణసంచా మోత.. మూగజీవాల బాధ
By Eenadu2 min read at Eenadu
In brief
Diwali fireworks cause significant distress and physical harm to animals and birds, including hearing loss, panic, and respiratory issues from chemical pollutants.
Environmentalists and animal lovers advise taking precautions to protect pets and wildlife during the festival.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఆకాశంలో వెలుగుల జిలుగులు.. వీధుల్లో టపాసుల మోతలు.. ఇంటింటా సంబరాలకు ప్రతీక దీపావళి పండుగ. మితిమీరిన బాణసంచా మోతలు, శబ్దాలు, పొగ మనుషులకే కాదు.. మూగజీవాలకు తీవ్ర ఇబ్బందే. జంతువులు, పక్షులు బాణసంచా శబ్దాలకు బెదిరిపోవడం.. నిప్పురవ్వలతో గాయాలవడం.. పొగ వాటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే, పండుగ వేళ మూగజీవాలను దృష్టిలో పెట్టుకుని టపాసులు కాల్చాలని.. వాటికి ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు చెబుతున్నారు.
కుక్కలు, పిల్లులు, ఇతర పెంపుడు జంతువులకు వినికిడి సామర్థ్యం ఎక్కువ. భారీగా శబ్దం వచ్చే బాణసంచాతో ఇవి తీవ్ర భయాందోళనకు గురవుతాయి. శబ్దాలకు బెదిరిపోవడం, ఆహారం తీసుకోకపోవడం చేస్తుంటాయి. భయంతో పరుగులు పెడుతూ.. హఠాత్తుగా రోడ్లపైకి వెళ్తూ ప్రమాదాల బారిన పడుతుంటాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)