Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
FPIs outflows: దేశీయ ఈక్విటీల నుంచి ₹34,843 కోట్ల విదేశీ సంపద వెనక్కి..
By Eenadu1 min read at Eenadu
In brief
Foreign Portfolio Investors (FPIs) withdrew approximately ₹34,843 crore from domestic equities in October, marking the second consecutive month of significant outflows.
Market experts attributed this trend to rising oil prices, inflation concerns, attractive US bonds, and domestic corporate earnings.
However, experts also noted a positive shift towards the end of October when foreign investors became net buyers, bringing in about ₹6,300 crore over the last five trading sessions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ ఈక్విటీల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (FPIs outflows) నిధుల తరలింపు కొనసాగుతోంది. అక్టోబరులో దాదాపు రూ.34,843 కోట్ల మేరకు ఉపసంహరించుకున్నారు. వరుసగా రెండో నెలా భారీగా పెట్టుబడులను మళ్లించడం గమనార్హం. చమురు ధరల పెరగుదల, ద్రవ్యోల్బణ ఆందోళనలు, అమెరికా బాండ్లు ఆకర్షణీయంగా మారడం, దేశీయ కార్పొరేట్ ఆదాయాలు ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు తెలిపారు.
జులైలో రూ.20,200 కోట్లు, ఆగస్టులో రూ.29,631 కోట్లు దేశీయ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు.. సెప్టెంబర్‌లో మాత్రం రూ.35,861 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు. అక్టోబరులోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. తాజా నిధుల మళ్లింపుతో ఈ ఏడాదిలో దేశీయ మార్కెట్ల నుంచి దాదాపు రూ.2.95 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే అక్టోబరు నెల ఆఖరులో విదేశీ మదుపర్లు నికర కొనుగోలుదారులు మారడం కలిసొచ్చే అంశంగా నిపుణులు భావిస్తున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)