Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
Protests in France over rising prices and living costs have escalated, leading to government-imposed curfews and attacks on public and commercial buildings.
US media reports suggest American activists and radicals are participating in the unrest, while both French President Macron and US President Trump have blamed the violence on specific groups.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
France Protests : ఫ్రాన్స్ (France) లో నిరసనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ధరల పెరుగుదల, దుర్భర జీవన వ్యయం వంటి సమస్యలపై ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు (France Protests) జరుగుతున్నాయి. ఈ నిరసనల్లో భాగంగా ఫ్రాన్స్‌లోని సిటీ హాళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలు, వేలాది వాణిజ్య సంస్థలపై ఉద్యమకారులు దాడులకు పాల్పడుతున్నారు. దాంతో అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూలు విధించాల్సి వచ్చింది.
అయినప్పటికీ అల్లర్లు ఆగడం లేదు. తీవ్రమవుతున్న ఈ ఆందోళనల్లో చేరడానికి అమెరికా నుంచి కొంతమంది యా క్టివిస్టులు, ఉన్న వ్యక్తులు (US Radicals) పారిస్‌కు వెళ్లినట్లు అగ్ర రాజ్యానికి చెందిన మీడియా సంస్థలు సంచలన కథనాలను వెలువరించాయి. వాటి ప్రకారం.. అల్లర్లలో పాల్గొనడానికి మిన్నెసోటా నుంచి ఓ ర్యాపర్ ఇటీవల ఫ్రాన్స్‌కు వెళ్లాడు. అంతటితో ఆగకుండా పారిస్‌లో బీభత్సం సృష్టించాలని సోషల్ మీడియా వేదికగా శ్వేత జాతీయులకు పిలుపునిచ్చాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)