Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
France Protests: ఫ్రాన్స్ వెళ్తున్నారా..? జాగ్రత్త: భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ
By Eenadu||1 min read at Eenadu
In brief
The Indian embassy in Paris issued a safety advisory for Indian travelers in France due to ongoing protests and curfews.
French President Emmanuel Macron condemned remarks by US President Donald Trump regarding France's protests, calling them 'foolish words'.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్‌డెస్క్: మౌలిక వసతుల లేమి, పెరుగుతున్న ధరల (France Protests) వంటి సమస్యలతో ఫ్రాన్స్ మండిపోడుతోంది. ఈ పరిస్థితులు, స్థానికంగా కర్ఫ్యూల నేపథ్యంలో భారతీయులు జాగ్రత్తగా ఉండాలని పారిస్‌లోని భారత ఎంబసీ హెచ్చరించింది. ఫ్రాన్స్‌లో నివసిస్తున్న, ఆ దేశం వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులకు సూచనలు చేసింది.
‘‘నిరసన ప్రదేశాలు, జనాలు భారీగా గుమిగూడిన ప్రాంతాలకు వెళ్లొద్దు. ఎప్పటికప్పుడు స్థానిక ప్రభుత్వాలు ఇచ్చే అధికారిక అడ్వైజరీలను గమనించుకోండి. రవాణాకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోండి’’ అని ఎంబసీ సూచించింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)