Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Free Saree: ఉచిత చీరల పంపిణీ.. హైదరాబాద్లో సీఎం చేతుల మీదుగా ప్రారంభం
By Eenadu2 min read at Eenadu
In brief
According to the article, the state government is preparing a free saree distribution program for women under the Indira Mahila Shakti scheme.
Chief Minister Revanth Reddy will inaugurate the initiative in Hyderabad on the 19th of this month.
The government has allocated Rs 334 crore for the scheme and aims to distribute sarees to 95 lakh women, with the distribution set to begin on the birth anniversary of the late Prime Minister Indira Gandhi.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరా మహిళాశక్తి పథకం కింద మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం ఈ నెల 19న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, రాజధాని శివార్లలోని మహిళాసంఘాల సభ్యురాళ్లు హాజరుకానున్నారు. 2026 సంవత్సరానికిగాను రాష్ట్రంలో ఉచిత చీరల పంపిణీ పథకానికి ప్రభుత్వం రూ.334 కోట్లను కేటాయించింది. గతంలో పాలపిట్ట రంగు చీరలు ఉండగా.. ఈసారి ఎరుపు జరీ అంచు గల చిలకపచ్చ…
చీరలను తెల్ల రేషన్కార్డు గల కుటుంబాల మహిళలకు వారం రోజుల పాటు పంపిణీ చేయనున్నారు. చీరల పంపిణీ కోసం ప్రత్యేకయాప్ను సిద్ధం చేశారు. పంపిణీ కేంద్రాలు లేదా ఇళ్ల వద్ద మహిళలు తమ ఆధార్ కార్డులను పంచాయతీ అధికారులకు చూపాలి. యాప్ ద్వారా ఫొటో తీసుకుని, వివరాలు ధ్రువీకరణ అయిన తర్వాత చీరలు పంపిణీ చేస్తారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది, సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వం పంపిణీ బాధ్యతలను అప్పగించింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)