Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Fund Allocation | నిధుల కేటాయింపులో రాజకీయ వివక్ష చూపించవద్దని బీఆర్ఎస్ సర్పంచుల వినతి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS sarpanches in Kodangal constituency demanded equal fund allocation with Congress sarpanches, warning of protests if discrimination occurs.
They submitted a memorandum to the CAD officer in Daulatabad mandal and stated that Chief Minister Revanth Reddy should visit Kodangal only after ensuring equal funds for all villages.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మహబూబ్ నగర్ : కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచుల ( BRS Sarpanches ) మధ్య నిధుల కేటాయింపులో (Fund Allocation ) చూపకుండా కాంగ్రెస్ సర్పంచులతో సమానంగా తమకు నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ సర్పంచులు డిమాండ్ చేశారు. శుక్రవారం కొడంగల్‌లో కాడ ఆఫీసర్‌కు దౌల్తాబాద్ మండల బీఆర్ఎస్ సర్పంచులు వినతిపత్రం అందజేశారు.
రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాల అభివృద్ధికి సమాన నిధులు కేటాయించిన తర్వాతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌లో అడుగుపెట్టాలని బీఆర్ఎస్ సర్పంచులు డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపితే కాడ ఆఫీస్‌కే వచ్చి తమ హక్కుల కోసం పోరాడుతామని హెచ్చరించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)