Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
గాండీవం (అది ఎవరు)
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
This article is a mythological story from the Mahabharata describing the Gandiva bow and its connection to the Jala Kalasha (water vessel).
A divine voice explains the history of the Gandiva to Arjuna, Rudra, and Ramaswamy, and provides a riddle-based ritual involving cow's milk, lotus, and jasmine to win the bow.
The story concludes with the explanation of the riddle's answer, which is rainwater.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఈ అస్త్రాల శక్తి నీకు లభిస్తే, ఈ ప్రపంచం మరో స్వర్గసీమవుతుంది. నాలుగు అస్త్రాల్లో రెండు అస్ర్తాలు అంటే గాండీవం, శారంగం ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. అంటే, ఒకదాన్ని గెలిస్తే, కొద్దిపాటి శ్రమతోనే మరొకటి ప్రసాదంగా నీ దరి చేరుతుంది. మూడు, నాలుగు అస్త్రాలైన సుదర్శన చక్రం, పాంచజన్యం.. నీ పూర్తి శక్తి-యుక్తులతో సాధించాల్సిందే. ముందు తొలి అస్త్రం గురించి చెప్తాను జాగ్రత్తగా విను’ అంటూ ఆ దైవవాణి ఇలా కొనసాగించింది. రుద్రతో పాటు మిగతావారందరూ శ్రద్ధతో వినడం ప్రారంభించారు. ‘అర్జునుడి ధనుస్సుగా పిలిచే ఈ గాండీవాన్ని బ్రహ్మదేవుడు ధర్మాన్ని రక్షించడానికి సృష్టించాడు. ఈ ధనుస్సుకు అక్షయ తూణీరం ఉంది.. అంటే…
‘వీరా.. నీ పక్కన కనిపిస్తున్న తేజోమయ ఆయుధమే.. గాండీవం. దాని నారిని నువ్వు బిగించాలంటే.. అంతకుముందు ఇది చెయ్యి. ‘చన్నులేని ఆవు పాలు అవి. చెయ్యిలేని వాడు వాటిని పిండాడు. అగ్నిలేకపోయినా ఆ పాలు మరిగిపోయాయి. అలాంటి పాలను నోరులేని బాల తాగింది. ఇప్పుడు ఆ పాలను వెంటనే ఓ పాత్రలో నువ్వు తీసుకొనిరా.. పాత్రలోని సగం పాలను తామరకమలానికి మొదట రాయి.. ఆ కమలం మీద ఉన్న కలువ పువ్వులకు నువ్వు తీసుకొచ్చిన పాలను అద్దు. కలువ పువ్వుల కింద ఉన్న సంపెంగ పువ్వును ఈ పాలతో తడుము. సంపెంగ పువ్వు కింద ఉన్న దొండ పండ్లను ఆ పాలతో నిమురు. దొండ పండ్లలో దాగున్న మల్లె మొగ్గలపై ఈ పాలను పోయి’ అలా చేసిన తర్వాత ఆ పాత్రలో మిగిలిపోయి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)