Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. రికార్డు సెక్షన్లో చెలరేగిన మంటలు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that a fire broke out in the record section of Gandhi Hospital in Secunderabad, causing panic on the hospital premises.
Firefighters arrived and extinguished the flames, but the cause of the fire remains unknown.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
సికింద్రాబాద్: సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని రికార్డు సెక్షన్ రూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆస్పత్రి ప్రాంగణంలో కలకలం రేగింది.
రికార్డు సెక్షన్లో మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్న విలువైన ఫైల్లు, పత్రాలు దగ్ధమైనట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)