Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
గాంధీ డాక్టర్ల ఘనత..51 ఏండ్ల మహిళకు పునర్జన్మ... మహిళకు విజయవంతంగా గుండె వాల్వ్ మార్పిడి
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Doctors at Gandhi Hospital successfully performed a mechanical heart valve replacement on a 51-year-old woman named Rajamma, who was suffering from severe cardiac issues.
The surgery, which would have cost between Rs. 5 to 6 lakhs in private hospitals, was done free of charge.
The patient has since recovered and is preparing for discharge.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పద్మారావునగర్, వెలుగు : తీవ్రమైన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న 51 ఏండ్ల మహిళకు గుండె, రక్తనాళాల శస్త్రచికిత్స విభాగం (సీటీవీఎస్) డాక్టర్లు అత్యాధునిక సర్జరీ విజయవంతంగా నిర్వహించి శభాష్అనిపించుకున్నారు. గాంధీ సూపరింటెండెంట్ప్రొఫెసర్ డా.తోట ఉషారాణి బుధవారం వివరాలు వెల్లడించారు. బోయిన్‌పల్లికి చెందిన రాజమ్మకు గుండెలో కవాటం దెబ్బతినడంతో రోజు ఎంత చిన్న పని చేసినా ఆయాసం, అలసటతో ఇబ్బంది పడేది.
ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో ఆమె గాంధీ దవాఖానకు వచ్చింది. పరీక్షలు చేసిన డాక్టర్లు కవాటం (శరీరంలో రక్తం లేదా ఇతర లిక్విడ్స్ఒకే దిశలో ప్రవహించేలా నియంత్రించే ఒక చిన్న తలుపు) దెబ్బతినడంతో సమస్య తీవ్రమైందని గుర్తించారు. గత నెల 30న సర్జరీ చేసి పాడైపోయిన గుండె వాల్వ్ స్థానంలో 27 మిల్లీమీటర్ల అత్యాధునిక మెకానికల్ ఆర్టిఫిషియల్వాల్వ్ను విజయవంతంగా అమర్చారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)