Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గాయపడిన కార్మికుడికి ఆర్థిక సాయం
By Eenadu1 min read at Eenadu
In brief
State Food Commission Chairman Goli Srinivas Reddy visited Kommu Ramesh, a worker injured in an electrical accident in Hyderabad, and provided ₹10,000 in financial assistance.
He also distributed ₹10,000 to Malloju Manjula for the construction of a new house in Rachur village.
The Chairman was accompanied by several local leaders and former officials.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వెల్దండ: విద్యుత్తు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని ఓప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామ పంచాయతీ కార్మికుడు కొమ్ము రమేశ్‌ను రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. అదే విధంగా రాచూర్ గ్రామంలో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టిన మల్లోజు మంజులకు ఆయన రూ. 10వేల సాయం అందించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ పుట్టరాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఐజక్, నాయకులు తిరుమల్ రావు, శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిబాబు, వెంకటేశ్, పవన్ తదితరులు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)




