Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గజపతి జిల్లాలో జలమయమైన పలు ప్రాంతాలు.. అధికారుల సహాయ చర్యలు
By Eenadu2 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that heavy rains from Cyclone Arnab caused flooding in several areas of Gajapati district, Odisha.
Authorities evacuated villagers and conducted relief operations, while farmers demanded government assistance for damaged agricultural lands.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పర్లాఖెముండి: అర్నబ్ తుపాను ప్రభావంతో గజపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాయగడ, ఆర్ ఉదయగిరి, మోహన, గిరి ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. మహేంద్రతనయ నదిలో ప్రవాహం పెరగడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బట్టి సిరిపురం, బాగుసల, మహాదేవి పురం గ్రామాల్లోకి వరద నీరు చేరింది. గ్రామస్థులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాగుసల గ్రామంలో ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి, జిల్లా పరిషత్తు అధ్యక్షుడు గవర తిరుపతిరావు, కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్, సబ్ కలెక్టర్ భగత్ సమల్ కల్యాణ్ రావ్ పర్యటించారు. అనంతరం ఎమ్మెల్యే రూపేష్ అధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించి…
గుసాని సమితిలోని సోబర, చింతపల్లితో పాటు పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో ఆరు అడుగుల మేర వరద నీరు చేరింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు విన్నవించారు. రాయగడ సమితిలోని పలు ప్రాంతాల్లో రహదారులు ధ్వంసం అయ్యాయి. ముఖ్యంగా కోయిపూర్ -గంగాబడో -బోడోదెవుల గ్రామ ప్రాంతంలోని రెండు చోట్ల కొండ చరియలు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. పర్లాఖెముండి -మోహనా, బ్రహ్మపురం ప్రధాన రహదారి రాయగడ ప్రాంతంలో ఉన్న మహేంద్ర తనయ నది వంతెనపైకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు సుమారు 6 గంటలు పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోహన సమితి గంజాం, జయపురం, గజపతి జిల్లాల గుండా వెళ్లే రహదారిపై లెడాబోందో వద్ద వంతెనపై వరద నీరు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)