Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
By Eenadu2 min read at Eenadu
In brief
In Gajapati district, police conducted awareness programs to eliminate marijuana cultivation and promote alternative crops, while a sub-collector appealed to youth to participate in blood donation drives to address local shortages.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పర్లాఖెముండి: గంజాయిని శాశ్వతంగా నిర్మూలించి, గజపతి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం జిల్లాలోని గురండి, రామగిరి, సేరంగో ఠాణా పరిధిలోని పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. గంజాయి సాగు, వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. రామగిరి ఠాణా అధికారి దోర మాట్లాడుతూ గిరి ప్రాంతాల ప్రజలు గంజాయిని సాగును స్వస్తి పలికి, ప్రత్యామ్నాయ పంటల సాగును చేపట్టాలన్నారు. అధిక ఆదాయం వచ్చే ఉద్యాన పంటలపై దృష్టి సారించాలన్నారు. గంజాయి స్మగ్లర్లకు, అపరిచిత వ్యక్తులకు గ్రామాల్లో ఆశ్రయం కల్పించవద్దని ప్రజలకు…
రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా మారండి
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)