Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
గంటకు రూ.17 లక్షలు లూటీ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Telangana Cyber Security Bureau reported that cybercriminals looted ₹1,104.42 crores from the state's residents between January and September 2023, averaging ₹16.86 lakhs per hour.
The article attributes a failure in government awareness campaigns to the ongoing financial losses, while also noting that police have frozen ₹260.30 crores this year and that the Cyber Security Bureau conducted a month-long awareness campaign.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ట్రేడింగ్, పెట్టుబడులు, డిజిటల్ అరెస్టులు తదితర మోసాల ద్వారా ప్రజల బ్యాంకు ఖాతాలను చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు వీరి బారిన పడి నిరుడు జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రూ.1,104.42 కోట్లు కోల్పోయినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) వెల్లడించింది. సగటున రోజుకు రూ.4.05 కోట్లు, గంటకు రూ.16.86 లక్షలు, నిమిషానికి రూ.28 వేల చొప్పున నష్టపోయినట్టు స్పష్టమవుతున్నది.
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమవుతున్నది. దీంతో సైబర్ నేరగాళ్లు ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రజలను భారీగానే కొల్లగొట్టారు. వివిధ మోసాల ద్వారా జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మరో రూ.881.72 కోట్లు కాజేశారు. వీరి బ్యాంకు ఖాతాల్లోని నగదును నిలిపివేసేందుకు తెలంగాణ పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నరు. నిరుడు జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య రూ.183.11 కోట్లు, ఈ ఏడాది తొలి 9 నెలల్లో మరో రూ.260.30 కోట్లు ఫ్రీజ్ చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)