Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గంటల వ్యవధిలో తల్లీ, కుమారుడు మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
In a tragic incident in Adilabad town, a mother and her son died within hours of each other on Tuesday.
The son, Syed Hussain Chishti, passed away at RIMS hospital early in the morning after suffering from an illness for several months.
Upon learning of her son's death, his 85-year-old mother, Hasmat Bi, passed away at 9 AM.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఆదిలాబాద్ నేరవిభాగం: గంటల వ్యవధిలోనే తల్లీ, కుమారుడు మృతి చెందిన విషాద ఘటన ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌లో నివాసం ఉండే హస్మత్ బీ (85) పెద్ద కుమారుడు సయ్యద్ హుస్సేన్ చిస్తీ (60) గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సయ్యద్ హుస్సేన్ చిస్తీ రిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుమారుడు మృతి చెందాడన్న విషయం తెలిసి కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లి ఉదయం 9 గంటలకు తుది శ్వాస విడిచింది. దీంతో ఆ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)