Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
According to Maheshwaram SOT police and Manchala police, a gang used Swiggy and Zomato delivery bags to smuggle marijuana into Hyderabad.
Two suspects were arrested on Friday with 1.1 kg of marijuana, a bike, and other equipment while delivering to regular customers.
Police noted that the growing number of engineering colleges and hostels in the Ibrahimpatnam area has attracted drug sellers targeting students.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Ganja Delivery Racket | ఇబ్రహీంపట్నం/మంచాల, అక్టోబర్ 23 : ఆహారాన్ని అందించే డెలివరీ బ్యాగుల్లో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ ముసు గులో దర్జాగా తిరుగుతూ… గంజాయి డోర్ డెలివరీ చేస్తున్న ఇద్దరు నిందితులను మహేశ్వరం ఎస్వోటీ పోలీ సులు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో అదుపులోకి తీసుకున్నారు.
మహేశ్వరం ఎస్వీటీ పోలీసులు, మంచాల పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని అరకు ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు ప్రదీప్ నుంచి రవి, సుకేశ్ బాబు అనే వ్యక్తులు విజయవాడ కేంద్రంగా గంజాయిని కొని అక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. పోలీ సుల కండ్లు కప్పేం దుకు స్విగ్గీ, జొమాటో బ్యాగులను సాధనంగా ఎంచుకున్నారు. ఆహార పదార్థాల డెలివరీ సిబ్బందిలా పలు కాలనీల్లో తిరుగుతూ తమ నెట్వర్క్ లోని రెగ్యులర్ వినియోగదారులకు గంజాయిని డోర్ డెలివరీ చేస్తున్నారు. కాగా, శుక్రవారం మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు సాగర్ రహదారిపై ఇబ్రహీంపట్నం, ఆగాపల్లి పరి సర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా డెలివరీ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)