Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
గరివిడి లక్ష్మితో గుర్తింపు పొందిన సింగర్ వీహా...
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Singer Veeba stated that the song 'Praanatho Unnanani' from the movie 'Garividi Lakshmi' represents her life journey.
She expressed happiness about the respect she received as a singer from the film's release, noting that she worked tirelessly for ten years to establish herself without any film background.
She also mentioned that the director and producer trusted her with the songs after recognizing her hard work, and she is happy with the audience's positive response.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
‘ప్రాణంతో ఉన్నానని తెలిపే పరికరమొకటే నాకు పాట..’ అంటూ ‘గరివిడి లక్ష్మి’ చిత్రం పాటలోని సాహిత్యం తన జీవన ప్రయాణానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పారు సింగర్ వీహా. ఇటీవల విడుదలైన ఈ చిత్రంతో ఓ గాయనిగా తనకు దక్కిన గౌరవం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మారెడ్డిపల్లెకు చెందిన తాను.. ఎలాంటి సినీ నేపథ్యం లేకున్నా సింగర్‌గా నిరూపించుకునేందుకు పదేళ్లుగా ప్రయత్నాలు చేశానని ఆమె చెప్పారు.
గత మూడేళ్లుగా ఈ సినిమా కోసం రాత్రింబవళ్లు శ్రమించి ఏకంగా 17 ట్రాక్ పాటలను పాడానని, తను ట్రాక్ పాడిన పాటలను అనన్య భట్ పాడే సమయంలోనూ ఆ పాటల నాణ్యతకు కృషి చేశానని ఆమె చెప్పారు. ఈ సినిమాకు ప్రాణంగా నిలిచిన ‘ఉలుకు పలుకు’, ‘నీ నీడ’ లాంటి పాటలకు తన గాత్రంతో జీవం పోసి దర్శకుడు, సంగీత దర్శకుడి నమ్మకాన్ని వీహా నిలబెట్టుకున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)