Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
గర్జిచింనా బీఆర్ఎస్
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ శ్రేణులు, వామపక్ష నేతలతో కలిసి కూకట్పల్లి ట్రక్ పార్కు భూముల వేలానికి వ్యతిరేకంగా హెచ్ఎండీఏ కార్యాలయాన్ని ముట్టడించారు, దీనితో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గాయపడ్డారు మరియు పలువురు నాయకులను అరెస్టు చేశారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులతో పాటు ఇతర నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ భూముల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు మరియు సీఎం రేవంత్రెడ్డి నిర్ణయంపై విమర్శలు చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సిటీబ్యూరో/కేపీహెచ్బీకాలనీ:నగరంలోని విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్న కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ మోగించింది. కూకట్పల్లిని ట్రక్ పార్కు భూముల వేలానికి వ్యతిరేకంగా వామపక్ష నేతలతో కలిసి గులాబీ శ్రేణులు బుధవారం చేపట్టిన హెచ్ఎండీఏ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరకంగా నినాదాలు చేస్తూ.. ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ క్రమంలో నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లోకి…
సిటీబ్యూరో, నవంబర్ 25(నమస్తే తెలంగాణ) :నగరంలోని విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ, కూకట్ పల్లిలోని ట్రక్ పార్కు భూముల వేలానికి వ్యతిరేకంగా వామపక్షాలతో కలిసి బీఆర్ ఎస్ చేపట్టిన హెచ్ ఎండీఏ కార్యాలయం ముట్టడితో అమీర్పేట రణరంగంగా మారింది. కూకట్ పల్లి హుడా ట్రక్ పారు కు భూములను ఈ నెల 27న చేపట్టే ఈ-వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎండీఏ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భారీగా చేరుకున్న స్థానికులు, బీఆర్ఎస్ , వామపక్ష పార్టీల నాయకులను అరెస్టులతో ప్రభుత్వం ఆందోళనను అణచివేసే ప్రయత్నం చేసింది. ముట్టడి పిలుపు నేపథ్యంలో ఉదయం నుంచే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)