Skip to content
Set place— choose your constituency

V6 Velugu ·

గతంలోనే ఆగిపోయిన చార్మినార్ గడియారం.. మూడు రోజులుగా ముల్లు ముందుకు కదల్లే !

By V6 Velugu||1 min read at V6 Velugu

Model summary

not written by V6 Velugu · not verified

Generated October 1, 2026

  • The historical Charminar monument in Hyderabad is facing maintenance issues, as one of its clocks has remained stuck at 12:30 for three days. Despite reports from locals and tourists, officials have reportedly failed to take corrective action, leading to public criticism over the lack of care for such an iconic site.

This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.

Sign in to give feedback

Reader mode

నాలుగు వందల ఏళ్ల చరిత్రతో ఇప్పటికీ విరాజిల్లుతున్న చార్మినార్‌‌‌‌ను వెంటాడుతుంది. చార్మినార్ గడియారం గతంలోనే ఆగిపోయింది. లాడ్ బజార్ వైపు ఉన్న చార్మినార్‌లోని గడియారాలలో ఒకటి గడచిన మూడు రోజులుగా అర్ధరాత్రి 12:30 గంటల వద్దే ఆగిపోయింది. మరొకటి మాత్రమే సరైన సమయాన్ని చూపిస్తోంది. స్థానికులు, పర్యాటకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం.

ఇంత ప్రముఖ చారిత్రక కట్టడం నిర్వహణ విషయంలో ఇంత వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చార్మినార్ను రోజూ కొన్ని వందల మంది సందర్శిస్తుంటారు. విదేశీయులు కూడా చార్మినార్ను చూసేందుకు వస్తుంటారు. హైదరాబాద్ పేరు వినగానే అందరికీ మొదట గుర్తొచ్చేది చార్మినార్. ఇలాంటి చార్మినార్ నిర్వహణను లైట్ తీస్కోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

That is the opening of V6 Velugu’s story. The full report is on their site.

Read the full story at V6 Velugu (opens in a new tab)

Related Stories

How this was analysed

Read by a model across 1 source.

Confidence: High

Blind Read

Every figure on this page is an estimate produced by a model reading this article’s own sentences, and each one is published with what it was measured from. Where we could not measure something confidently, the number is left out rather than rounded into one.

Scored by gemini-3.1-flash-lite under the Standard v1 rubric, with the publisher's identity removed. How this works →

How we measure coverage