Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గెలుపు ఖాయం.. భారీ మెజారిటీ కోసమే ప్రయత్నం: గంటా
By Eenadu||2 min read at Eenadu
In brief
Bhimili MLA Ganta Srinivasa Rao stated that the TDP-led alliance is aiming for a massive majority of five to six lakhs in the upcoming Visakhapatnam mayoral election.
He claimed that the YSRCP has lost confidence in winning and highlighted Visakhapatnam's industrial growth under Chief Minister Chandrababu Naidu.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విశాఖ: విశాఖ మేయర్‌గా ముక్కా శ్రావణి ఎన్నిక లాంఛనమేనని, అయిదారు లక్షల భారీ మెజారిటీ కోసమే తమ ప్రయత్నమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. నగరంలో మేయర్‌తో పాటు అన్ని వార్డులను కూటమి కైవసం చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. గెలుపుపై వైకాపా నమ్మకం వదిలేసుకుందని ఎద్దేవా చేశారు. శనివారం వైజాగ్ కన్వెన్షన్‌లో మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులతో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే గంటా మాట్లాడారు. భీమిలి అర్బన్ ప్రాంతం తెదేపాకు కంచుకోటని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓడిపోయినా జీవీఎంసీ పరిధిలో ఆధిక్యం లభించిందని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో తనకు వచ్చిన 93 వేల ఓట్ల…
సమయం తక్కువ ఉండడం వల్ల ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేలా నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలని.. కూటమి విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. విశాఖ అంటే సీఎం చంద్రబాబుకు ఎంతో అభిమానమని, గూగుల్, అర్సెల్లాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, దిగ్గజ ఐటీ కంపెనీల ఏర్పాటుతో విశాఖ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు. మిత్రధర్మాన్ని గౌరవిస్తూ టికెట్ల సర్దుబాటు చేసుకోవడంతో నిరాశ చెందిన ఆశావహులకు భవిష్యత్‌లో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అన్ని సీట్లు గెలిచి కూటమి ఐక్యత తెలియజెప్పాలని పిలుపునిచ్చారు. మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి మాట్లాడుతూ.. 2000లో తన తండ్రికి.. 2021లో తనకు తెదేపా కార్పొరేటర్…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)