Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
A recent study led by researchers at the University of Exeter found that a significant portion of the global population faces a high genetic risk for common diseases like diabetes, heart conditions, and schizophrenia.
Analyzing data from nearly 10 lakh individuals, the researchers noted that while most genetic mutations have no adverse effects, they can influence health outcomes and drug responses.
The study also highlighted the need for diverse genetic databases beyond Western European populations to better understand global genetic risks.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా చాలామందికి మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, స్కిజోఫ్రెనియా వంటి సమస్యలు వచ్చే జన్యుపరమైన ముప్పు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. మొత్తం 28 సాధారణ వ్యాధులకు సంబంధించిన జన్యుపరమైన ప్రమాదాన్ని పరిశీలించిన పరిశోధకులు, ప్రతి వ్యక్తిలోనూ కొన్ని వ్యాధులతో సంబంధం ఉన్న జన్యు మార్పులు ఉంటాయని గుర్తించారు. అయితే జన్యుపరమైన ముప్పు ఉన్నంత మాత్రాన ఆ వ్యాధులు తప్పనిసరిగా వస్తాయని అర్థం కాదు. వ్యక్తి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితితో సంబంధం లేకుండా, జన్యువుల ఆధారంగా మాత్రమే చూసినప్పుడు కూడా చాలామందిని కొన్ని వ్యాధులకు అధిక ప్రమాదం ఉన్నవారిగా గుర్తించవచ్చని…
ప్రతి వ్యక్తి జన్యు నిర్మాణంలో సుమారు 50 లక్షల జన్యు వైవిధ్యాలు ఉంటాయని అధ్యయనం తెలిపింది. వీటిలో దాదాపు 10 వేల మార్పులు జన్యువుల క్రమాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ మార్పుల వల్ల లాక్టోజ్ జీర్ణం కాకపోవడం నుంచి కొన్ని మందులకు శరీరం ఎలా స్పందిస్తుందనే అంశాల వరకు ప్రభావాలు ఉంటాయి. అయితే వీటిలో చాలావరకు శరీరంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించవు. ప్రతి వ్యక్తిలో తీవ్రమైన జన్యుపరమైన వ్యాధులకు కారణమవుతాయని గతంలో గుర్తించిన ఒకటి నుంచి మూడు అరుదైన జన్యు మార్పులు ఉండే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. వీటితోపాటు వైద్యపరంగా ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇంకా స్పష్టంగా తెలియని మరో 50 అరుదైన జన్యు మార్పులు కూడా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)