Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
గెస్ట్స్ కోసం జొమాటో కొత్త ఫీచర్.. ఫుడ్ రేట్లు కనిపించకుండా మెహమాన్ మోడ్!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Zomato is introducing a new 'Mehmaan Mode' feature based on a user suggestion, which will hide prices from guests browsing the host's phone.
Zomato co-founder Deepinder Goyal announced that the feature will be rolled out this week to help hosts avoid the awkwardness of guests hesitating to order expensive items.
The article notes that full details on how to activate the mode are yet to be released.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఇంట్లో బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయడం కొన్నిసార్లు కాస్త మొహమాటంగా అనిపిస్తుంది. ఎవరికైనా ఫోన్ ఇచ్చి మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోండి అంటే.. రేటు ఎక్కువ ఉన్న ఐటమ్స్ సెలెక్ట్ చేయడానికి అతిథులు వెనుకాడతారు. ఈ చిన్న మొహమాటాన్ని తొలగించేందుకు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఓ ను తీసుకురాబోతోంది. అదే మెహమాన్ మోడ్.
ఆయుష్మాన్ అగర్వాల్ అనే యూజర్ లింక్డ్ఇన్ వేదికగా చేసిన ఒక చిన్న సూచన ఈ కొత్త ఫీచర్‌కు తెరతీసింది. జొమాటో కో-ఫౌండర్ దీపిందర్ గోయల్‌ను ట్యాగ్ చేస్తూ ఆయన ఈ ఐడియాను షేర్ చేశారు. అతిథులు ఫోన్లో మెను బ్రౌజ్ చేసేటప్పుడు మెనూలోని ధరలు కనిపించకుండా హైడ్ చేసే ఆప్షన్ ఉంటే బాగుంటుందని అందులో పేర్కొన్నారు. ఈ ఆలోచన నచ్చిన దీపిందర్ గోయల్ స్పందిస్తూ.. ఈ వారమే ఆ ఫీచర్‌ను రోల్అవుట్ చేయనున్నట్లు ప్రకటించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)