Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Geysers: వేడి నీళ్లు సరే.. ఫీచర్లూ చూసుకోండి
By Eenadu2 min read at Eenadu
In brief
This article explains the different types of water geysers available in the market, such as instant, storage, gas, and solar.
It highlights how modern technological features are changing pricing and emphasizes the importance of regular maintenance to prevent issues like scaling and electrical hazards.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
వేడి నీటి స్నానాన్ని ఇష్టపడే వారికి హాయిని అందించే గీజర్లు.. ఇప్పుడు సరికొత్త సాంకేతిక సొబగులద్దుకొని మన ముందుకొస్తున్నాయి. అధునాతన ఫీచర్లతో అలరిస్తున్నాయి. మార్కెట్లో ఇవి ఇన్స్టంట్, స్టోరేజీ, గ్యాస్, సోలార్ అని 4 రకాలుగా లభ్యమవుతున్నాయి. గతంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని బట్టి ధరలుండేవి. ఇప్పుడు సాంకేతికతే ముఖ్యపాత్ర పోషిస్తోంది. అయితే ఎలాంటి గీజర్నైనా కనీసం ఏడాదికి ఒక్కసారైనా సరిచూసుకుని, పక్కాగా నిర్వహించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది అవి చెడిపోతేనో, లీకేజీలు ఉంటేనే వాటి జోలికి వెళ్తుంటారని, ఇది సరైన పద్ధతి కాదని చెబుతున్నారు.
గీజర్లలో అధిక విద్యుత్ వినియోగానికి కారణమయ్యేవి వాటి ట్యాంకులు. వీటిలో గార(స్కేలింగ్) పేరుకుపోవడం వల్ల నీరు నెమ్మదిగా వేడెక్కుతుంది. అందులో పట్టే నీటి పరిమాణం తగ్గిపోతుంది. అందుకే కొన్నేళ్లుగా ట్యాంకుల లోపలి భాగాలకు గ్లాస్లైన్, యాంటీ స్కేల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ వస్తున్నారు. ఈ ఏడాది కొన్ని కంపెనీలు టైటానియం అల్ట్రాకోర్ అనే ట్యాంకుల రక్షణ పూతతో అందిస్తున్నాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)