Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఘనంగా బీకాం విద్యార్థుల వీడ్కోలు వేడుకలు - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
అనంతపురం జిల్లాలోని ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం మూడవ సంవత్సరం కంప్యూటర్ అప్లికేషన్స్ మరియు డిజిటల్ మార్కెటింగ్ విద్యార్థుల వీడ్కోలు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. శైలజా రాణి అధ్యక్షత వహించారు. కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగాధిపతి మాసినేని సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ నైపుణ్యాలతో ఉద్యోగాలు పొందడమే కాకుండా వ్యాపారవేత్తలుగా ఎదిగి ఇతరులకు ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉరవకొండలో బీకాం తృతీయ సంవత్సరం కంప్యూటర్ అప్లికేషన్స్, డిజిటల్ మార్కెటింగ్ విద్యార్థుల వీడ్కోలు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. శైలజా రాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిగ్రీతోనే విద్యను ఆపకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని, పోటీ పరీక్షలకు సిద్ధమై ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగాధిపతి మాసినేని సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ నైపుణ్యాలతో ఉద్యోగాలు పొందడమే కాకుండా, వ్యాపారవేత్తలుగా ఎదిగి ఇతరులకు ఉపాధి కల్పించాలని…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)