Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
GHMC | లంచాలు ఇచ్చినోళ్లకే పనులు.. ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి ‘అక్రమార్కులు’
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Contractors alleged that two female GHMC engineers in LB Nagar have been holding their posts for years, facilitating tender and bill payment corruption, and violating SC/ST reservation norms, prompting complaints to the ACB and Vigilance departments.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
GHMC | సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో అక్రమాల పర్వం తారాస్థాయికి చేరుకున్నది. అనుకూల వ్యక్తులకే టెండర్లు దక్కేలా నిబంధనలను చేర్చి టెండర్లు పిలిచి వారికే పనులు కట్టబెట్టడం, రిజర్వేషన్ల టెండర్లలో ఆక్రమాలకు పాల్పడుతుండడం, అన్నింటి కంటే టెండరుదక్కేలా ఏజెన్సీ ముందే ఖరారు కావడం పరిపాటిగా మారుతోంది. అడ్డదారిలో పైరవీకారులకే పనులు దక్కుతున్నాయన్నది ప్రధాన అరోపణ. ఈ క్రమంలోనే ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో ఏండ్ల తరబడి ఒకే స్థానంలో తిష్ట వేసిన ఇద్దరు మహిళా అధికారుల పనితీరుపై బాధిత కాంట్రాక్టర్లు ఏసీబీకి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
నిబంధనల ప్రకారం దకాల్సిన అర్హులకు కాకుండా, కమీషన్లు సమర్పించుకున్న కేటగిరీల వారికే పనులను అప్పనంగా కట్టబెడుతున్నారని, ఈ ప్రక్రియలో ప్రభుత్వ ఉత్తర్వులను కాగితాలకే పరిమితం చేస్తూ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని అరోపణలు ఉన్నాయి. పనుల కేటాయింపు నుంచి బిల్లుల చెల్లింపు వరకు ప్రతి దశలోనూ సంబంధిత అధికారులకు నజరానాలు తప్పనిసరిగా మారాయని, ఎస్సీ, ఎస్టీ, సాగర/వడ్డెర వర్గాలకు కేటాయించాల్సిన 24% రిజర్వేషన్ టెండర్లను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారన్న బాధిత కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)