Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
గిగ్ వర్కర్లకు దీపావళి గిఫ్ట్: స్విగ్గీ, జొమాటో, ఓలా, ర్యాపిడోలో పనిచేసే వారికి PF, ఇన్సూరెన్స్!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Central Government announced the official establishment of the National Social Security Board to extend social security benefits like PF and insurance to gig and platform workers ahead of Diwali.
The board, chaired by the Union Labour Minister, will design welfare schemes and advise the government on funding for these workers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
దీపావళి పండుగకు ముందు కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షల మంది గిగ్, డెలివరీ ప్లాట్‌ఫారమ్ వర్కర్లకు ఒక అందించింది. ఆన్లైన్ డెలివరీలు, క్యాబ్ సర్వీసులు అందిస్తూ ఎలాంటి ఆర్థిక భద్రత లేకుండా కష్టపడుతున్న వర్కర్ల కోసం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ‘నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్’ను అధికారికంగా ఏర్పాటు చేసింది.
స్విగ్గీ, జొమాటో, ఉబర్, ఓలా, ర్యాపిడో లాంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడి పనిచేసే వర్కర్లతో పాటు, ఇతర అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడనుంది. ఇప్పటివరకు ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన PF, ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రత సౌకర్యాలను ఇకపై గిగ్ వర్కర్లకు కూడా వర్తింపజేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగు వేసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)