Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
గిరిజన కాంగ్రెస్ లీడర్లను ఎందుకు సస్పెండ్ చేశారు..? మంత్రి శ్రీధర్ బాబుకు ఎంపీ వంశీకృష్ణ లేఖ..
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Mundarapu Anjan Kumar (MP Vamsi Krishna) wrote to Minister Sridhar Babu to question the suspension of tribal Congress leaders from Koyyuru village in the Manthani constituency.
He alleged the suspension violated party rules and highlighted the leaders' 20 years of service and poor living conditions, promising to support them.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ లీడర్ల వేటుపై మంత్రి శ్రీధర్ బాబుకు లేఖ రాశారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. కొయ్యూరు గ్రామానికి చెందిన గిరిజన కాంగ్రెస్ లీడర్లను ఎందుకు చేసారంటూ లేఖలో మంత్రిని ప్రశ్నించారు ఎంపీ వంశీకృష్ణ. సస్పెన్షన్ కి గల కారణాలు తెలియజేయాలని లేఖలో కోరారు ఎంపీ వంశీకృష్ణ. సస్పెన్షన్ కు గురైన నాయకులు ఎవరు అధైర్యపడద్దని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ఎజెండాగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎంపీ వంశీకృష్ణ.
కొయ్యూరు గ్రామంలో తనతో కలిసి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన నేతలను సస్పెండ్ చేయడంపై మంత్రికి ఈమేరకు లేఖ రాశారు ఎంపీ వంశీకృష్ణ. సస్పెన్షన్ కు గురైన లకావత్ లక్ష్మి, ఉపసర్పంచ్ లకావత్ సవెందర్ లు పార్టీ కోసం పని చేస్తున్నారని.. లక్ష్మి ఆమె భర్త 20 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నప్పటికీ వారి కుటుంబానికి ఇల్లు కూడా మంజూరు కాలేదని అన్నారు. ఇప్పటికీ 70 ఏళ్ళ నాటి ఇంట్లోనే ఉంటున్నారని అన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)