Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
గిరిజన కుటుంబాలకు గుడ్న్యూస్..125 రోజుల ఉపాధి.. కొత్త జాబ్ కార్డులు
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
According to the article, the Telangana state government has taken measures to provide employment to Adivasi and tribal families in anticipation of drought conditions caused by El Niño.
Minister Seethakka reportedly ordered the Panchayat Raj and Rural Development Department Commissioner Divya Devarajan to issue new job cards to eligible families and ensure 125 days of employment under the VB-G Ram G scheme to prevent migration.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో ఆదివాసీ, గిరిజన కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కరువు పరిస్థితుల్లో గిరిజన కుటుంబాలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది.
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే జాబ్ కార్డులు లేని అర్హులైన ఆదివాసీ, గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని సూచించారు.అలాగే, VB-G RAM G పథకం కింద అర్హులైన గిరిజన కుటుంబాలకు 125 రోజుల పాటు ఉపాధి కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కుటుంబంలో 18 ఏళ్లు నిండిన సభ్యులందరి పేర్లను జాబ్ కార్డుల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)