Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
గిట్టుబాటు లేక రైతు ఆగమాగం
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
Farmers in Telangana are facing financial losses during the Kharif paddy harvest due to a lack of Minimum Support Prices and poor procurement infrastructure, forcing them to sell to middlemen.
The article highlights that while India exports significant amounts of rice and the government has procurement policies, the lack of timely decisions and strict quality standards are causing distress among farmers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఖరీఫ్ వరి కోతలు అక్టోబర్ చివరి నుంచే ప్రారంభమయ్యాయి. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు . వ్యవసాయం అంటే అనేక వ్యయప్రయాసలను ఎదుర్కొని చేపట్టడంగా మారింది. ప్రభుత్వపరంగా సకాలంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో రైతులు . పొలంలో కోసిన ధాన్యాన్ని నిల్వ చేసుకునే సదుపాయం, ఆరబెట్టుకునే సౌకర్యాలు లేక రైతులు తప్పని పరిస్థితుల్లో మధ్యదళారులకు అమ్ముతున్నారు. మార్కెట్లో ఇప్పుడు కిలో బియ్యం ధర రూ.95 పలుకుతున్నది. కానీ క్వింటాల్ ధాన్యాన్ని దళారులు రూ.2,200 లకే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంటే రైతన్న ఆర్థికంగా ఎంత నష్టపోతున్నాడో ఇట్టే అర్థమవుతున్నది.
బియ్యం ఎగుమతుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉన్నది. 2024-2025లో మన దేశం బియ్యం ఎగుమతుల ద్వారా 12.47 బిలియన్ డాలర్లకు పైగా (రూ.1,04,000 కోట్లు) విదేశీ మారకాన్ని ఆర్జించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో రూ.45,739 కోట్ల ఆదాయాన్ని పొందింది. భారత్లో అత్యధికంగా వరి పండించే రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. కేంద్ర వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఏటా రెండుసార్లు ఖరీఫ్, రబీల పంటలకు కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ ధరలకు అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు జరగాలి. గ్రామ స్థాయిలో రైతులు తమ పంటలను విక్రయించుకోవడానికి ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం)…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)