Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
గ్లోబల్ ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్.. ఒక్కో అతిథికి ఒక్కో ఆఫీసర్.. ఎయిర్‌పోర్ట్‌లోనే రిజిస్ట్రేషన్, పాస్‌లు
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
Chief Minister Revanth Reddy directed officials to make elaborate arrangements for the Invest Telangana Global Summit–2026, which is scheduled to be held from December 7 to 9 at the Young India Skills University in Bharat Future City.
He emphasized providing dedicated liaison officers to every guest from the airport, ensuring seamless registration, and organizing special expos on defense, climate change, and startups to attract investments and generate employment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: పెట్టుబడులు, ఉపాధి కల్పనే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’కు ప్రపంచ స్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో సమ్మిట్ జరగనుండగా, ఏర్పాట్లపై గురువారం సెక్రటేరియెట్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
గతేడాది నిర్వహించిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో ఒకే ఎక్స్పో హాల్ ఉండగా, ఈసారి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏకంగా ఆరు భారీ ప్రదర్శనశాలలు, నాలుగు ప్రధాన హాళ్లలో 52 రంగాలకు చెందిన ఎక్స్పర్ట్స్, ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)