Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
గ్లోబల్ మార్కెట్లలో భారీ క్రాష్.. మన మార్కెట్లను లాభాల్లో నడిపిస్తున్న అంశాలు ఇవే!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Global markets experienced a significant crash on Friday, with tech stocks like NVIDIA, Tesla, and SpaceX losing substantial value, leading to the worst trading day for the New York Stock Exchange since 2020.
Despite this global downturn, Indian stock markets like the Sensex and Nifty continued to show gains, which market experts attribute to the service-oriented nature of Indian tech companies rather than chip manufacturing.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
నిన్న భారీ లాభాలతో ఇన్వెస్టర్లపై డబ్బు వర్షం కురిపించిన గ్లోబల్ మార్కెట్లు.. శుక్రవారం రోజున ఊహించని విధంగా నష్టాలను మిగిల్చాయి ఇన్వెస్టర్లకు. ప్రధానంగా అమెరికా మార్కె్ట్లలో భారీ పతనం టెక్ ఇన్వెస్టర్లకు నష్టాలను తెచ్చిపెట్టింది. చిప్ తయారీ దిగ్గజం ఎన్వీడియో స్టాక్ ఏకంగా 440 బిలియన్ డాలర్ల విలువను ఒక్కరోజులోనే కోల్పోయింది. దీనికి తోడు టెస్లా, స్పేస్ ఎక్స్ సహా ఇతర పెద్ద టెక్ కంపెనీల షేర్లు పతనం అయ్యాయి. దీంతో 2020 తర్వాత న్యూయార్క్ స్టాక్ మార్కెట్లు చెత్త రోజున నమోదు చేశాయి. ఇదే క్రమంలో సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ సూచీ కోస్పీ కూడా 8 శాతం వరకూ క్రాష్ కావటంతో ఏఐ చిప్ తయారీ కంపెనీల షేర్లు ఊహించని…
ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్లు మాత్రం తమ భలమైన పనితీరును కొనసాగిస్తున్నాయి శుక్రవారం రోజున కూడా. దీంతో ఉదయం 10.52 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 481 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా.. నిఫ్టీ సూచీ 90 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. అయితే నిఫ్టీ బ్యాంక్ సూచీ 31 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 750 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)