Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘గ్లోబల్’ ముసుగులో ప్రచార డప్పు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that a climate summit held in Telangana featured foreign guests but excluded local academics and researchers.
The article alleges that local university researchers were deliberately left out of the discussions to prevent debate on government failures and local environmental issues like the pollution of the Musi river.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
‘గ్లోబల్’ అనే తోక తగిలించుకున్నంత మాత్రాన ఏ సమావేశమైనా ప్రపంచస్థాయి వేదిక అయిపోదు. తెలంగాణ గడ్డమీద ైక్లెమేట్ సమ్మిట్ నిర్వహిస్తూ, ఇక్కడి విద్యావేత్తలు, పరిశోధకులు, పర్యావరణ నిపుణులకు చోటివ్వకపోవడం విడ్డూరం. మూసీ కాలుష్యం గురించి అడిగితే పేగులు మెడలేసుకుంటా, పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ప్రశ్నిస్తే లాగులో తొండలు సొర్రగొడతా, కనుమరుగవుతున్న చెరువుల గురించి నిలదీస్తే పండవెట్టితొక్కుతా.. అనేలా సమాధానాలు వినిపించే పరిస్థితుల్లో వాతావరణ మార్పులతో విలవిల్లాడుతున్న రైతన్నకు భరోసా ఏదంటే మాత్రం సమాధానం ఉండదు.
స్థానిక యూనివర్సిటీల్లో పర్యావరణంపై పరిశోధనలు చేస్తున్నోళ్లు పనికిరారా? వాళ్లను పిలిస్తే అసలు సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు చర్చకు వస్తాయని భయమా? సొంతింట్లో బురద కడుగకుండా ప్రపంచానికి స్వచ్ఛత పాఠాలు చెప్తామంటే ఎట్లా? విదేశీ అతిథులతో ఫొటోలు దిగినంత మాత్రాన మూసీ నీళ్లు సాఫ్ అయితయా? చెరువులు బతుకుతయా? ఆర్భాటాలు పక్కనపెట్టి స్థానిక గొంతుకలకు విలువివ్వాలె. లేదంటే ఇది క్లైమేట్ సమ్మిట్ కాదు.. ప్రచారం కోసం కట్టిన పందిరి మాత్రమే అవుతది!
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)