Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
గ్లోబల్ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు: సీఎం రేవంత్‌రెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరవుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ సంసృతి ఉట్టిపడేలా సమ్మక సారలమ్మ ఆలయంలో ఉన్న తోరణాల నమూనాలను ఉపయోగించాలని ఆయన అధికారులకు సూచించారు.
ప్రతినిధులకు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ప్రవేశం కల్పించాలని, అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరవుతున్నారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ, సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ సంసృతి ఉట్టిపడేలా సమ్మక సారలమ్మ ఆలయంలో ఉన్న తోరణాల నమూనాలను ఉపయోగించాలని సూచించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)