Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గోడపై గోకులం.. ఇల్లే బృందావనం
By Eenadu||1 min read at Eenadu
In brief
The owner of a four-story building in Warangal district's Kasibugga area, Bandari Nageswararao, decorated its walls with cement sculptures of Krishna and scenes from Gokulam and Vrindavan.
He stated that he spent approximately Rs. 13 lakhs on this special decoration driven by his devotion to Krishna.
Local passersby frequently stop to view the artwork, making the house a local attraction.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వరంగల్ జిల్లా కాశీబుగ్గ ప్రాంతంలో ఓ నాలుగంతస్తుల భవనం కృష్ణమయంగా మారి ఆకట్టుకుంటోంది. శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతంతోపాటు గోకులం, బృందావనాన్ని తలపించే దృశ్యాలను ఇంటి గోడలపై సిమెంటు బొమ్మల రూపంలో తీర్చిదిద్దించి, వాటికి ఆకర్షణీయ రంగులు అద్దించారు. శ్రీకృష్ణుడిపై ఉన్న భక్తిభావంతోనే ఇంటిని ఇలా ప్రత్యేకంగా అలంకరించినట్లు యజమాని బండారి నాగేశ్వరరావు తెలిపారు. గుంటూరుకు చెందిన కళాకారులు 3 నెలలపాటు శ్రమించి సిమెంటు శిల్పాలకు రంగులద్దారని చెప్పారు. దీని కోసం సుమారు రూ.13 లక్షలు ఖర్చయినట్లు వెల్లడించారు. భవనం ముందుగా వెళ్లే వారు కాసేపు ఆగి కృష్ణలీలలను తిలకిస్తుండటంతో స్థానికంగా ఈ ఇల్లు ప్రత్యేక…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)