Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Godavarikhani | ‘జనగామ’ను వీడని భయం.. గంట గంటకు భూమి లోపలికి కుంగుతున్న బోరు
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
In Godavarikhani's Janagama village, a borewell suddenly sank into the ground on Friday evening, causing panic among residents due to ongoing land subsidence.
Local officials, including the Ramagundam Mayor and Singareni officials, inspected the site, attributing the incident to underground mining activities.
Village residents and local political representatives demanded immediate action to address the land sinking and ensure the safety and welfare of the community.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 24 : రామగుండం నగర పాలక సంస్థ 6వ డివిజన్ జనగామ గ్రామంలో ముంపు జాడలపై వాతావరణం నెలకొంది. గ్రామంలోని యాదవ నగర్లో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా భూమిలోకి బోరు (చేతి పంపు) కుంగిపోవడంతో గ్రామం ఉలిక్కిపడింది. ఆ భయంతో రాత్రంతా గ్రామస్థులు జాగారం చేయాల్సి వచ్చింది. గ్రామం కిందుగా బొగ్గు గని ఉండటంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, సింగరేణి ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్, మున్సిపల్, జియోలాజికల్ విభాగం అధికారులతో శనివారం చేరుకొని ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. బోరు కుంగిపోవడానికి గల కారణాలను…
సింగరేణి సంస్థ నల్లాల ద్వారా మంచినీటి సరఫరా నిలిపివేయడంతో బోరు బావులు ఎండిపోయాయని తెలిపారు. అనంతరం మేయర్, జీఎంలు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సింగరేణి అధికారులతో ఈ ప్రాంతంను సందర్శించామని మేయర్ తెలిపారు. కుంగిపోయిన విషయంలో సాంకేతిక నిపుణులచే విచారణ చేసి నిర్ధారించిన అనంతరం భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి ఒకటో గని గ్రామం కింద ఉండటం వల్ల స్టవింగ్ లోపంతో ఘటన జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని తెలిపారు. జియాలజికల్, ఎన్విరాన్మెంటల్ నిపుణలతో సర్వే చేసి కుంగుబాటు ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామంలోని అనేక సమస్యలపై…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)