Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Godavarikhani | ప్రకటనల బోర్డులపై రామగుండం బల్దియా కొరడా.. నిర్వాహకులకు రూ.50వేల జరిమానా
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Ramagundam Municipality imposed a ₹50,000 fine on advertisement agency managers for illegally placing flex boards on electricity poles in Godavarikhani.
The municipal body issued warnings stating that these boards obstruct traffic and pose safety risks.
Local residents and a former corporator welcomed the action but demanded that the same rules be enforced against political party flexes, questioning why no action was taken against ruling party banners.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 27 : గోదావరిఖని నగరంలోని కేంద్రీకృత విద్యుత్ దీపాల స్తంభాలకు అనధికారికంగా ప్రకటనల బోర్డులు తగిలించిన అడ్వర్టయిజ్మెంట్ ఏజెన్సీల నిర్వాహకులపై రామగుండం బల్దియా కొరడా ఝుళిపించింది. ఈమేరకు మంగళవారం నిర్వాహకులకు రూ.50వేల విధిస్తూ నోటీసులు జారీ చేసింది. విద్యుత్ స్తంభాలకు ఫ్లెక్సీలు తగిలించడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడంతోపాటు ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉండటంతో గతంలో హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులు కూడా అందజేసినట్లు తెలిపింది. ఐనప్పటికీ నిర్వాహకులు పట్టించుకోక ప్రకటనల బోర్డులు తొలగించక యథావిధిగా ఉంచడంతో నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం…
విధించిన జరిమానా చెల్లించకపోయినా, స్తంభాలకు ఫ్లెక్సీలు కట్టడం పునరావృతమైనా సామగ్రి స్వాధీన పర్చుకోవడంతోపాటు చట్ట ఉల్లంఘనల చర్యలు తీసుకోవడం జరుగుతుందని నోటీసుల ద్వారా హెచ్చరించింది. ఇదిలా ఉండగా, ఈ చర్యలను స్వాగతిస్తున్నామని, కానీ నగరంలో రోజుల తరబడి ఉంటున్న రాజకీయ పార్టీ ఫ్లెక్సీల విషయంలో కూడా ఇదే వైఖరి అవలంబిస్తే బాగుంటుందని హితవు పలికారు. రాజకీయ పార్టీ ఫ్లెక్సీలకు ఈ నిబంధనలు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు. తాను ఇటీవలనే రామగుండం నగర పాలక కార్యాలయం లో అధికార పార్టీ ఫ్లెక్సీలను తొలగించాలని వినతి పత్రం అందజేస్తే మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత పేర్కొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)