Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
గొడ్డలి పార్టీది తీవ్రవాదుల్లా హిట్ అండ్ రన్ విధానం: సీఎం చంద్రబాబు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Chief Minister Chandrababu Naidu criticized the YCP, calling its approach a 'hit and run' tactic similar to terrorists.
He stated that preventing local body elections is a strategy to halt the state's development.
He appealed to the public to recognize the coalition government's progress over the last two and a half years and to vote accordingly.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గొడ్డలి పార్టీ సహించలేకపోతుందని.. ఆ పార్టీది హిట్ అండ్ రన్ విధానమని వైసీపీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. మంగళవారం ( అక్టోబర్ 27 ) సీఎం క్యాంపు ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షడు మాధవ్ లతో సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకోవటం ద్వారా రాష్ట్రాభివృద్ధిని నిరోధించటమే ఆ పార్టీ వైఖరి అని... స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి చెడులను విశ్లేషించి ఓటు వేయాలని... గడచిన రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)