Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Gold: అధిక ధరలే పసిడిని దూరం చేస్తున్నాయ్
By Eenadu2 min read at Eenadu
In brief
The World Gold Council (WGC) reported that high gold prices in India led to a 29% drop in domestic demand during the July-September quarter, alongside a 1500% increase in smuggling.
WGC stated that the rupee's depreciation and higher import duties caused domestic prices to exceed international levels.
Regional CEO Sachin Jain noted that long-term investment value remains strong, with sales picking up in South India due to festivals and weddings.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
దేశంలోకి స్మగ్లింగ్ 1500% పెరిగింది పాత బంగారం మార్పిడీ 12% తగ్గింది జులై-సెప్టెంబరుపై ప్రపంచ స్వర్ణ మండలి
ఏడాది క్రితం ఇదే సమయంతో పోలిస్తే ధర 45% పెరగడం వల్ల, దేశీయంగా జులై-సెప్టెంబరు త్రైమాసికంలో బంగారానికి గిరాకీ 29% తగ్గిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక వెల్లడించింది. దిగుమతి సుంకాన్ని భారీగా పెంచడం - డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణించడం వల్ల, అంతర్జాతీయ విపణి కంటే భారత్‌లో బంగారం ధర అధికంగా మారిందని, ఫలితంగా దొంగచాటుగా తేవడం (స్మగ్లింగ్) పెరిగిందనీ ఆందోళన వ్యక్తం చేసింది. పాత బంగారం మార్పిడి కూడా తక్కువగానే ఉందని వివరించింది. పూర్తి సంవత్సరంలో 625-675 టన్నుల పసిడికి దేశీయంగా గిరాకీ లభించొచ్చని అంచనా వేసింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా..
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)