Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Gold imports: 1500% పెరిగిన బంగారం అక్రమ రవాణా
By Eenadu2 min read at Eenadu
In brief
According to the World Gold Council (WGC) cited by Bloomberg, gold smuggling in India increased by 1500% during the July-September quarter.
The central government raised the import duty on gold and silver to nearly 15% in May to curb imports and protect forex reserves, which officials say has led to a 29% drop in domestic demand, according to WGC data.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో అక్రమంగా బంగారం దిగుమతులు (Gold imports) గణనీయంగా పెరుగుతున్నాయి. దాదాపు 1500 శాతం స్మగ్లింగ్ పెరిగినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (WGC) గణాంకాలు పేర్కొంటున్నాయి. జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో 50 మెట్రిక్ టన్నుల గోల్డ్ స్మగ్లింగ్ జరిగిందని డబ్ల్యూజీసీ గణాంకాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ ఓ కథనం రాసింది. గతేడాది ఇదే కాలంలో అక్రమ మార్గంలో 3 టన్నుల బంగారం దిగుమతి అయ్యిందని తెలిపింది. 2023 తర్వాత ఈ స్థాయిలో అక్రమ రవాణా జరగడం ఇదే తొలిసారి అని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. పశ్చిమాసియా ఉద్రికత్తల వల్ల డాలరుతో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడింది. ఈ క్రమంలో ఖరీదైన లోహాల కొనుగోళ్లను అరికట్టడానికి, ఫారెక్స్ నిల్వలను కాపాడుకోవడానికి కేంద్రం బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని పెంచింది. ఈ ఏడాది మే నెలలో 6 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని దాదాపు 15 శాతానికి పెంచింది. సుంకాల కారణంగా బంగారం భారంగా మారడంతో పన్నులను తప్పించుకునేందుకు స్మగ్లర్లు అక్రమ రవాణాలను ఎంచుకున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి అక్రమ మార్గంలో దేశంలోకి బంగారాన్ని తరలిస్తున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)