Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Gold loan Market: గోల్డ్ లోన్ మళ్లీ మళ్లీ.. మూడేళ్లలో ₹22.5 లక్షల కోట్లకు మార్కెట్
By Eenadu2 min read at Eenadu
In brief
According to a TransUnion CIBIL report, the gold loan market in India has nearly tripled over three years to reach ₹22.5 lakh crore by August 2026.
The report noted that 57% of consumers with a CIBIL score of 731+ took a second gold loan within 12 months.
CIBIL also revealed that non-banking channels account for the majority of these loans, particularly in small towns and rural areas.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
Gold loan Market | ఇంటర్నెట్‌డెస్క్: ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడితే రుణం తీసుకోవడం సహజం. ముఖ్యంగా ఇంట్లో బంగారం (Gold) ఉంటే తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం చాలా కుటుంబాల్లో జరిగేదే. చేతిలో బంగారం ఉంటే తక్కువ వడ్డీకే రుణం లభించడం ఇందుకు కారణం. ఇటీవల కాలంలో ఈ ధోరణి బాగా పెరిగింది. దీంతో గోల్డ్‌లోన్ (Gold Loan) మార్కెట్ మూడేళ్లలో దాదాపు మూడింతలైంది. 2026 ఆగస్టు నాటికి రూ.22.5 లక్షల కోట్లకు చేరింది. ఇలా గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్లు మళ్లీ మళ్లీ తీసుకుంటున్నారని ప్రముఖ ట్రాన్స్ యూనియన్ సిబిల్ తన నివేదికలో పేర్కొంది.
2023 జులై నుంచి 2025 జూన్ మధ్య కాలంలో రూ.2.5 లక్షల వరకు రుణం తీసుకున్న తక్కువ రిస్క్ (731+ సిబిల్ స్కోరు) వినియోగదారుల్లో 57 శాతం మంది; రూ.2.5 లక్షలకు పైగా రుణం తీసుకున్నవారిలో 54 శాతం మంది కేవలం 12 నెలల వ్యవధిలోనే మరోమారు గోల్డ్ లోన్ తీసుకున్నారని నివేదిక తెలిపింది. వ్యక్తిగత రుణాలు లేదా క్రెడిట్ కార్డులతో పోలిస్తే, ప్రజలు గోల్డ్ లోన్లపైనే మళ్లీ మళ్లీ రుణం తీసుకునేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు సిబిల్ తన నివేదిక తెలిపింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)