Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
గోళ్లు అందంగా, బలంగా పెరగాలా.. కాస్ట్లీ నెయిల్ పాలిష్ అవసరం లేదు.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The article provides general beauty and health tips for growing strong and healthy nails.
It advises against using acetone-based nail polish removers and suggests focusing on cuticle care through regular massage with oils and serums to promote blood circulation and prevent breakage.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
గోళ్లు అందంగా లేకపోతే ఎంత కలర్ ఫుల్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నా.. ఎంత గ్రాండ్ నెయిల్ ఆర్ట్ దిద్దినా లుక్ రాదు. అందుకే చేతిగోళ్లు బలహీనంగా ఉన్నా, మృదుత్వాన్ని కోల్పోయినా జాగ్రత్తపడాల్సిందే. గోళ్ల అనారోగ్యానికి కొన్ని సార్లు మనం తెలిసీ తేలియక చేసే పొరపాట్లు, మన డైలీ హ్యాబిట్స్ కూడా కారణమే. అందుకే అవేంటో తెలుసుకుని గోళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
తడి లేకుండా తుడుచుకోవాలి ఇంటి పనుల్లో ముఖ్యంగా క్లీనింగ్ టైంలో రబ్బర్ గ్లోవ్స్ ఉపయోగించాలి. నీళ్లని గోళ్లు, గోళ్ల చుట్టూ ఉండే పోర్స్ త్వరగా లాగేస్తాయి. అందుకని పనులు పూర్తయిన వెంటనే తడి లేకుండా తుడుచుకోవాలి. అలాగే చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. చేతులను సబ్బు లేదా లిక్విడ్ తో శుభ్రపరుచుకున్నాక గోళ్లు పొడిబారినట్టుగా అనిపిస్తే లోషన్ తో మసాజ్ చేసుకోవాలి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)