Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Good News: జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వరకు నాన్ స్టాప్ జర్నీ.. ఇక ట్రాఫిక్ లొల్లే ఉండదు!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Cyberabad traffic police and officials have proposed a 7-kilometer counterflow Bus Rapid Transit (BRT) pilot project to reduce traffic congestion and speed up bus travel along the JNTU-Hi-Tech City-Rayadurgam-Financial District corridor.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్ సిటీలో అత్యంత రద్దీ రూటయిన జేఎన్టీయూ-హైటెక్ సిటీ మార్గంలో వెళ్లే వాళ్లకు ఇది గుడ్ న్యూ్స్. ఇకనుంచి గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకునే పరిస్థితి ఉండదు. జేఎన్టీయూ నుంచి 15-20 నిమిషాల్లో సైబర్ టవర్స్ కు చేరుకోవచ్చు. అదెలాగంటారా..? సైబరాబాద్ పోలీసులు, అధికారులు చేస్తున్న ప్లాన్ గురించి తెలస్తే.. హమ్మయ్య ట్రాఫిక్ లొల్లి తప్పిందిరాబాబూ అనుకుంటారు.
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ జామ్‌ను తగ్గించి బస్సు ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, అధికారులు కలిసి 7 కిలోమీటర్ల కౌంటర్ఫ్లో బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (బీఆర్టీ) పైలట్ ప్రాజెక్టును ప్రతిపాదించాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)