Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Google: అమాంతం పడిపోయిన గూగుల్ షేర్లు.. రూ.26 లక్షల కోట్లు ఆవిరి
By Eenadu1 min read at Eenadu
In brief
Alphabet, the parent company of Google, saw its shares fall by up to 11% on Wednesday following its third-quarter earnings report.
Despite revenue growth driven by Google Cloud, the company's net profits and earnings per share missed Wall Street expectations, leading to a $280 billion drop in market value.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్‌డెస్క్: టెక్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ షేర్లు అమాంతం క్షీణించాయి (Google parent Alphabet). బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే 11 శాతం వరకు పడ్డాయి. ఏఐ సేవలకు భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ.. పెట్టుబడి నష్టాలు, పెరుగుతున్న ఖర్చులతో మదుపర్లకు లాభాలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. దాంతో ఆల్ఫాబెట్ త్రైమాసిక ఫలితాలు వాల్‌స్ట్రీట్ అంచనాలను అందుకోలేకపోయాయి. ఫలితంగా అమెరికా మార్కెట్లలో ఆల్ఫాబెట్ షేర్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాయి. కంపెనీ మార్కెట్ విలువలో 280 బిలియన్ డాలర్ల సంపద ఆవిరయింది. అంటే భారత కరెన్సీలో ఆ మొత్తం దాదాపు రూ.26 లక్షలకోట్లు…
మూడో త్రైమాసికంలో ఆల్ఫాబెట్‌కు గూగుల్ క్లౌడ్ విభాగం (Google Cloud) నుంచి వచ్చిన ఆదాయం 30.7 బిలియన్ల డాలర్లకు చేరింది. గూగుల్ సెర్చ్, యూట్యూబ్ విభాగాల ఆదాయంలో వృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోయినా.. క్లౌడ్ ఆదాయంతో సర్దుబాటు అయ్యింది. అయితే, ఈ ఫలితాలు పెట్టుబడిదారులను మాత్రం మెప్పించలేపోకపోయాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)